కేరళ – భూతల స్వర్గం – Dhempe Family Travel Blog

మీరు భయం ఎరుగని మనుషులను చూడాలనుకుంటున్నారా? అలసట ఎరుగని పాదాలను కలవాలనుకుంటున్నారా? ఉప్పొంగే సముద్రాలను ప్రతి రోజు ఢీ కొట్టే మనుషులు- తమ హృదయ స్పందనను అలల సవ్వడితో జత కలిపే మనుషులు- వీరిని కలవాలంటే మీరు తప్పక దర్శించవలసిన ప్రదేశం…